BREAKING
వలస గ్రామపంచాయతీ సర్పంచ్ రేసులో బిఎస్ నాగరాజు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కందడి శ్రీరాములు నియామకం యూరప్ ట్రిప్‌లో తిన్న ఒక్క కుకీతో వైరల్ బిజినెస్ సృష్టించిన భార్యాభర్తలు! రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 3,820 టార్గెట్ ప్రైస్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేన్స్ టెక్నాలజీ షేర్లపై బ్రోకరేజ్ విశ్లేషణ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల, వ్యోమగామి కావాలనుకునే అమ్మాయికి అండగా హీరో విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం.. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం. బ్రాకరేజ్ రిపోర్ట్: ఏబీబీ ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ & హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు! రెవెన్యూ వసూళ్లపై సమీక్ష.. రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం.. వంద శాతం పన్నుల వసూలుకు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్ రావు ఆదేశాలు.. కలెక్టర్ ఆఫీసు గ్రంథాలయమునకు పుస్తకాల వితరణ మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ టాక్ షో ‘మెగావర్స్’లోకి కోలీవుడ్ స్టార్ జంట సూర్య మరియు జ్యోతిక మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి 58వ పుట్టినరోజు వేడుకలు బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి భారత ఉపాధి మార్కెట్‌లో సానుకూల సంకేతాలు..

గ్రంధాలయంలో అలరించిన కవి సమ్మేళనం

Select Suryaa Now
గ్రంధాలయంలో అలరించిన కవి సమ్మేళనం

గ్రంథాలయం నందు అలరించిన కవి సమ్మేళనం
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి శాఖా గ్రంధాలయం నందు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా నాల్గవ రోజు మంగళవారం కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రంథపాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి విశ్లేషకులు రిటైర్డ్ ఎంఈఓ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని  మాట్లాడారు .తెలుగు భాషను సంస్కృతిని సాంప్రదాయాలను వ్యక్తిత్వ వికాసానికి గ్రంథాలయ ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు వారి మనోభావాలను కవితల రూపంలో తెలియచేయాలని వారిని ప్రోత్సహిస్తామని తెలియజేశారు .తెలుగు ప్రాంత కవులు మంచి సేవలను అందిస్తున్నారని యువ కవులను ప్రోత్సహించాల్సిన నైతిక బాధ్యత వీరిపైన  ఉందని అన్నారు. అనంతరం కవి సమ్మేళనం ఎంతో ఘనంగా జరిగింది .అనంతరం కవులు   రవి కుమార్ ,రవణయ్య ,కమాల్  బాష  తన కవితలతో అందరిని ఆలోచింపచేశారు . గ్రంథపాలకుడు కవులను ఘనంగా శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో  గ్రంధాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు.