BREAKING
టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ

గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’పై ప్రజల్లో అవగాహన

Select Suryaa Now
గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’పై ప్రజల్లో అవగాహన

అనంతపురం బ్యూరో 

 

‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీడియో, రీల్స్ కంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను ప్రపంచ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యాన్ని సృజనాత్మకంగా ప్రతిబింబించేలా 60–90 సెకన్ల నిడివితో వీడియోలు రూపొందించాలని సూచించారు.

సెప్టెంబర్ 26 నుంచి 30 మధ్యాహ్నం 12 గంటల వరకు పోటీకి ఎంట్రీలు పంపవచ్చు. ఉత్తమ ఐదు వీడియోలను ఎంపిక చేసి అక్టోబర్ 2న మదనపల్లిలో జరిగే కార్యక్రమంలో ప్రదర్శించడంతో పాటు విజేతలను సత్కరిస్తారు. పాల్గొనేవారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోలను పోస్ట్ చేసి @APOfficialNewsను ట్యాగ్ చేయాలని, నిర్దేశిత హ్యాష్‌ట్యాగ్‌లను వినియోగించాలని కలెక్టర్ కోరారు. పోటీపై విస్తృత ప్రచారం కల్పించాలని సంబంధిత శాఖలను ఆయన ఆదేశించారు.