ఘనంగా 'విప్పిలి' ప్రసాద్ జన్మదిన వేడుకలు
విజయవాడ మేజర్ న్యూస్ : విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన విప్పిలి ప్రసాద్ జన్మదిన వేడుకలు ఆదివారం కొత్తపేటలో ఘనంగా నిర్వహించారు. విప్పిలి ప్రసాద్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో యువకులు, అభిమానులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విప్పిలి ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యువత సమక్షంలో వేడుకలు సందడిగా సాగాయి. పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.