BREAKING
బాపూజీ, శాస్త్రిజీల ఆదర్శాలు నిత్య స్మరణీయం: మంత్రి నారా లోకేష్ గాంధీజీ ఆశయాలే భావితరాలకు మార్గదర్శకం:రాకేష్ రెడ్డి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజె ప్రతినిధులు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి గాంధీజీ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి. ఎస్సై ఎం హేమలత. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు.... అధికారులు. తిరుమల శ్రీవారికి నిత్యం 45 రకాల నైవేద్యాలు: మిర్చి లేకుండా మిరియాలతోనే వైఖానస ఆగమ ప్రసాదాల రహస్యం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జూలియన్ రాజు ఢిల్లీలో 11 మెట్రో స్టేషన్లు మూసివేత, జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం సీజేపీ ఆందోళన కదిరిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ! గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి *మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి*

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

టీ నర్సాపురం మేజర్ న్యూస్: ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అద్దంకి గిరికుమార్, మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అద్దంకి గిరికుమార్, లయన్స్ క్లబ్ జోన్ చైర్ పర్సన్  గంట సత్యనారాయణ మాట్లాడుతూ.మహాత్మా గాంధీ అహింస,సత్యాగ్రహ మార్గాల ద్వారా దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, స్వచ్ఛతను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారాలతో జీవనం కొనసాగించే పింగుల వెంకటేశ్వరరావు,తగరం గంగరాజు అను ఇరువురికి వ్యాపారానికి వినియోగపడే పెద్ద గొడుగులు అందచేశారు.కార్యక్రమంలో లైన్స్ క్లబ్ డైరెకర్ అచంట గోపాలరావు,మెంబర్లు పర్వతనేని మురళి, చేబోలు తాతారావు,దావులూరి కృష్ణ,లింగారెడ్డి శ్రీను ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి వంటిపల్లి సురేష్,కోశాధికారి కొనకళ్ల శ్రీను, మాజీ కార్యదర్శి అద్దంకి రవి, నీటి సంఘం అధ్యక్షులు కొనకళ్ల మోహన్, సభ్యులు అద్దంకి మహేశ్వరరావు,రామకృష్ణ, జూలూరు నగేష్, బచ్చు కోటి  బాబు, కోటి, ఎన్ శ్రీనివాసరావు అధిక సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు,గ్రామస్థులు పాల్గొన్నారు

 

 అద్దంకి గిరి కుమార్ క్రైమ్ రిపోర్టర్.