BREAKING
*రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా థేమ్స్ నది తీరంలో ఆగిపోయిన నిర్మాణాలు సమావేశానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించిన జేఏసీ నేతలు అంబికా బాగ్ రామచంద్రస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో వాల్మీకి జయంతి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి అర్జీదారులకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి.జిల్లా కలెక్టర్ కె. హైమావతి

ఘనంగా 93వ చండీ హోమం

Select Suryaa Now
ఘనంగా 93వ చండీ హోమం

జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్, జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని 93వ చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డా. రాజాన సత్యనారాయణ (పండు), చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ త్వరలో జరగనున్న 100వ చండీ హోమాన్ని శత చండీయాగంగా ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోందన్నారు.

ఈ హోమంలో మందపాటి పార్థసారథి, కోమలి కోటీశ్వరి, రావిపాటి రామకృష్ణ, యశోదరాణి దంపతులతో పాటు పలువురు ఉభయదారులుగా పాల్గొన్నారు. వారికి అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేసి వేద ఆశీర్వచనాలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అలాగే ఆలయ కల్యాణ కళావేదిక వద్ద శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక మహిళా సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,