BREAKING
ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం!

గెలుపే లక్ష్యంగా ప్రజాబలం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలి.

Select Suryaa Now
గెలుపే లక్ష్యంగా ప్రజాబలం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలి.

జన రంజిక పాలనలో ఏకపక్షంగా కూటమి కి మద్దతు తీస్తున్న ప్రజలు.

వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి.

మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

సూర్య న్యూస్ దర్శి.
మున్సిపాలిటీలో  అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజాబలం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సూచించారు. స్థానిక టిడిపి కార్యాలయం నందు గురువారం దర్శి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి తో సమావేశం నిర్వహించారు. వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు కూడా దొరకడం లేదని జనరంజక పాలనలో ప్రజలందరూ కూటమికి ఏకపక్షంగా మద్దతిస్తున్నారన్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో  కూటమి అఖండ విజయం ఖాయమని ప్రజాదరణ కనిపిస్తుందని ఆమె తెలిపారు. ఈ సమావేశం లో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు.