BREAKING
విజయదశమి స్ఫూర్తితో విజయాలు అందుకోవాలి దసరా తర్వాత డీఏ పెంపుపై తీపికబురు?: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు! జెలెన్‌స్కీ లేకుండానే పుతిన్, జిన్‌పింగ్‌లతో భేటీకి సిద్ధం: ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! ఆసియా మార్కెట్లలో టెక్ షేర్ల భారీ పతనం: నిక్కీ, కోస్పీ సూచీల్లో 3% వరకు క్షీణత.. ఎస్‌కే హైనిక్స్, సాఫ్ట్‌బ్యాంక్ కుదేలు! హ్యాపీ విజయదశమి 2026: దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ మెసేజ్‌లు, కోట్స్ మరియు స్టేటస్ ప్రత్యేక సంకలనం! విజయాలు సాధిస్తూ ముందుకు సాగుదాం... భారీ నిరసనల వేళ 'నో కింగ్స్' ఖాతా నిలిపివేత: బాట్-డిటెక్షన్ లోపమే కారణమంటూ వివరణ ఇచ్చిన మెటా! ఎన్నికల కోడ్ అమలులో ఉన్న అధికారులకు పట్టదా... మంత్రివర్గ ఉప సంఘంలో వాకిట శ్రీహరికి స్థానం క్యూ2 ఫలితాల అప్‌డేట్: ఇరెడా నికర లాభం స్థిరం.. వారీ రెన్యూవబుల్ లాభంలో 37% క్షీణత.. బజాజ్ ఫైనాన్స్ ఎన్‌ఐఐ 24% జంప్! స్పేస్‌ఎక్స్‌లో మస్క్ $10.5 బిలియన్ల భారీ చెల్లింపు: ఆయన వాటా ఎంత? తాజా విక్రయం ప్రభావం ఎంతవరకు? టాటా ట్రస్ట్స్‌ వివాదం: చారిటీ కమిషనర్‌కు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ సమాధానం.. వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ ఫిర్యాదులపై కీలక ముందడుగు! ఐడీబీఐ బ్యాంక్ మెగా డీల్‌తో ఫెయిర్‌ఫాక్స్ $2.3 బిలియన్ల లిక్విడిటీపై పరిమిత ప్రభావమే: మూడీస్ విశ్లేషణ! బొగ్గు దిగుమతుల ప్రతిపాదనను పక్కనబెట్టిన కేంద్రం: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలు, రూపాయి క్షీణతే కారణం! క్యారెక్టర్‌.ఏఐ దివాలా.. ఉద్యోగులను తీసుకునేందుకు డిస్నీ $60 మిలియన్ల డీల్!

*గాజు గ్లాసుకు మన ఓటు… అభివృద్ధికి తొలి మెట్టు!*

Select Suryaa Now
*గాజు గ్లాసుకు మన ఓటు… అభివృద్ధికి తొలి మెట్టు!*

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్..
నెల్లూరు కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు *21వ డివిజన్‌లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి విజయలక్ష్మి గునుకుల  గెలిపించాలని* ప్రజలను అభ్యర్థించారు.

నెల్లూరు నగరంలోని ఆదిత్యనగర్, రాంజీనగర్ ప్రాంతాల్లో 21వ డివిజన్ కూటమి అభ్యర్థి, జనసేన నాయకురాలు *విజయలక్ష్మి గునుకుల* మద్దతుగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల,జనసైనికులృ వీరమహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ,

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధికి భిన్నంగా, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర సంక్షేమం, నగరాభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తోందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ప్రజాహిత ఆలోచనలు, కూటమి ప్రభుత్వ సమష్టి కృషితో ప్రజలకు మెరుగైన పాలన, స్థానిక సమస్యలకు పరిష్కారం అందించడమే లక్ష్యమని తెలిపారు.


ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి, ప్రశాంత్ గౌడ్,నరహరి,రాజేష్,పవన్, దార్ల నాగేంద్ర బాలు, కృష్ణమోహన్ రెడ్డి, ప్రవళ్ళిక, విజయ, సుప్రియ,కృష్ణవేణి,శ్రీ లక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు.