BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఎస్సై వినోద్‌ని కలిసిన తెదేపా నాయకులు

Select Suryaa Now
ఎస్సై వినోద్‌ని కలిసిన తెదేపా నాయకులు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వినోద్ ని ఇంకొల్లు మండల తెలుగుదేశం పార్టీ బృందం  మర్యాదపూర్వకంగా కలిశారు. పరిస్థితులను గురించి వివరించారు. వినోద్‌ బాధ్యతలు తీసుకోవటం శుభపరిణామమని  ఇంకొల్లు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నాయుడు హనుమంతరావు అన్నారు. ఎస్సైని కలిసిన వారిలో పర్చూరు ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకటరావు, కొణికి సొసైటి అధ్యక్షులు బోడెంపూడి సుబ్బారావు, వాణిజ్య వాభాగం అధ్యక్షులు పాలేరు రామకృష్ణ, బి.సి సంఘం నాయకులు వడ్లమూడి సాంబయ్య, పట్టణపార్టీ అధ్యక్షులు వలేరు మార్కు, తానికొండ మధు తదితరులు ఉన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.