BREAKING
టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు -రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ -టిటిడి విద్యాసంస్థల నిర్వహణపై ప్రశంసలు గుంటూరు నగరంలో వ్యక్తి అదృశ్యం ఆసియా ర్యాంకింగ్స్ లో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఇంటెల్ లో మరోసారి ఉద్యోగాల కోత.. ఎవరిపై ప్రభావం పడుతోంది? ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీ అందుతుందా? పూర్తి వివరాలు ఇవే! ఎస్పీడబ్ల్యూలో రక్తదాన శిభిరం పుణెలో గూగుల్ ఇంజనీర్ నెలవారీ ఖర్చు రూ.40,000 లోపే.. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పొదుపు మంత్రం! ఉత్తమ పౌరులుగా ఎదగాలి -నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్ -రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణకు శ్రీకారం -ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ వి.ఉమ 28న పాఠశాల స్థాయి కథల పోటీలు -డిసెంబర్ 6న విశ్వం టాలెంట్ స్కూల్ వేదికగా జిల్లా స్థాయి పోటీలు కథల పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన ప్రముఖులు 500 మిలియన్ డాలర్ల మైక్రోసాఫ్ట్ డీల్‌తో ఓపెన్‌ఏఐ నిషేధాన్ని అధిగమిస్తున్న బైట్‌డ్యాన్స్.. అమెరికా ఆంక్షలకు చెక్ పెడుతున్న చైనా టెక్ దిగ్గజం! ప్రమాణానికి ముందే ప్రజాసేవకు శ్రీకారం 54 డివిజన్ లో వీధి దీపాలు డ్రైనేజీ సమస్యల పరిష్కారం -ప్రజలలో వెలుగులు నింపిన నూతన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి

ఎస్పీడబ్ల్యూలో రక్తదాన శిభిరం

Select Suryaa Now
ఎస్పీడబ్ల్యూలో రక్తదాన శిభిరం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీపద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. బుధవారం కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ భీమన్న ప్రారంభించి మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని, ఆపత్కాలంలో యువత రక్తదానం చేస్తే మరొకరికి పునర్జన్మ ఇచ్చినట్లేనని సూచించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్-1 అధికారిణి డాక్టర్ వి.కృష్ణవేణి మాట్లాడుతూ రక్తదానం చేయటం సామాజిక సేవలో భాగమని, ఇది మరొకరి ప్రాణాన్ని నిలుపుతుందనే విషయాన్ని విద్యార్థినులు గుర్తించాలన్నారు. అనంతరం జరిగిన శిభిరంలో పెద్ద ఎత్తున విద్యార్థినులు రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్యవాణి, రెడ్ క్రాస్ సభ్యులు ఎన్ఎస్ రవి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్