BREAKING
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..! ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అదిరిపోయే ట్విస్ట్.. సెకండ్ హాఫ్‌లో బాలయ్య సర్ప్రైజ్? రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సేవలు అభినందనీయం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 13 ఏళ్ల ఫర్హాన్‌ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

ఎస్.కోటలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

Select Suryaa Now
ఎస్.కోటలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

 

నరాల సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య సేవలు – డాక్టర్ గోవింద

లక్క వరపు కోట , సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్ :
శృంగవరపుకోట ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సేవా సంకల్పం అభియాన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు శ్రీకృష్ణ న్యూరో సెంటర్ గోపాలపట్నం వైద్య నిపుణులు డాక్టర్ గోవింద సిరిపురపు తెలిపారు.
సోమవారం ఎల్.కోటలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ వైద్య శిబిరంలో నరాల సంబంధిత వ్యాధులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తలనొప్పి, మైగ్రేన్, పక్షవాతం (స్ట్రోక్), మూర్ఛ, పార్కిన్సన్స్ వ్యాధి, తల తిరగడం, నరాల బలహీనత, జ్ఞాపకశక్తి సమస్యలు, కదలికలకు సంబంధించిన సమస్యలకు వైద్య పరీక్షలు, సలహాలు అందిస్తామని పేర్కొన్నారు.ఈ శిబిరం లో స్పెషలిస్ట్ డాక్టర్స్ పాల్గొంటారు అని 
ఆలాగే మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్.కోట, ఎల్.కోటతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ గోవింద విజ్ఞప్తి చేశారు.