BREAKING
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు 800కు పైగా ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నాగరాణి సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం శోభాయమానంగా పార్వతీపరమేశ్వరుల ప్రాకారోత్సవం జనసేన అభ్యర్థుల వినతుల స్వీకరణ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ నాగరాణి టిడిపి నాయకుడు కన్నన్ రెడ్డి జన్మదిన వేడుకలు జడ్పీటీసీ అధ్యక్షుడు పాలూరి మాల్యాద్రి రెడ్డికి ఘన సన్మానం క్యాద్గిరా గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం బేస్మెంట్ వరకే పరిమితం సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన ఆచార్య అల్లం శ్రీనివాసరావుకు మూడు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ‘నమో సేవా గాథ’ ప్రత్యేక వాహనం ప్రారంభం వాయుగుండంతో దెబ్బతిన్న రోడ్లను త్వరలోనే పునరుద్ధరిస్తాం గ్రామాల సర్వతోముఖాభివృద్ధే పల్లె పండుగ లక్ష్యం-మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నేపాల్‌లో భీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో 24 మంది మృతి

మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం

Select Suryaa Now
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం

  దర్శి మేజర్ న్యూస్. దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చేసిన పరిధిలో నూతన మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సిఐ బి అశోక్ కుమార్ తెలిపారు. దర్శి సర్కిల్ పరిధిలో 6 షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దర్శి పట్టణంలో రెండు, దర్శి రూరల్ లో రెండు, ముండ్లమూరు మండలంలో రెండు మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సిఐ తెలిపారు. అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించబడునని ఆయన తెలిపారు. దర్శి ఎక్సైజ్ స్టేషన్లో అప్లికేషన్ తీసుకుంటామని సీఐ అశోక్ కుమార్ తెలిపారు.