BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన

Select Suryaa Now
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన

మండలంలోని మన్మరి గ్రామంలో వెల్‌స్పన్ ఫౌండేషన్ సహకారంతో జనవికాస్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయ నిపుణులు జి. శ్రీకాంత్ జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం తయారీ, వినియోగంపై రైతులకు వివరించారు. నేల ఆరోగ్యం పెంపు, సాగు ఖర్చుల తగ్గింపు, సేంద్రియ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకరయ్య, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసప్ప, జేవి ఆర్డీఎస్ సీఈవో సంపత్ కుమార్, కోఆర్డినేటర్ రామకృష్ణ, గ్రామ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

- జానంపేట శివరాజ్ : మేజర్ న్యూస్, షాబాద్.