BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం

Select Suryaa Now
జియోఫిజిక్స్ విభాగానికి చెందిన  పూర్వ విద్యార్థులు సహకారం


విశాఖ ఎడ్యుకేషన్,సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్ : జియోఫిజిక్స్ (2005-2008), ఏం ఎస్ సీ మెరైన్ జియోఫిజిక్స్ (2005-2007)   హైడ్రాలజీ (2005-2007) పూర్వ విద్యార్థులు (ఆలుమ్ని) విభాగానికి చెందిన విద్యార్థుల బోధనా సౌకర్యార్థం అధునాతన హంగులతో కూడిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే స్మార్ట్ బోర్డును విరాళంగా అందించారు.
పూర్వ విద్యార్థులందరి తరఫున, జియోఫిజిక్స్ విభాగ అధిపతి  డాక్టర్ బి. ఆనంద గజపతి రాజు  సౌజన్యంతో, డాక్టర్ కె. రవిచంద్ర గెస్ట్ ఫ్యాకల్టీ, జియోఫిజిక్స్ విభాగం  ఈ స్మార్ట్ బోర్డును అందజేశారు. ఈ విషయాన్ని పూర్వ విద్యార్థుల తరఫున విశ్వవిద్యాలయ  విసి  ప్రొఫెసర్ జి. పి. రాజశేఖర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. రాంబాబు  తెలియజేశారు.
ఈ సందర్భంగా  విసి  ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, జియోఫిజిక్స్ విభాగానికి స్మార్ట్ బోర్డును విరాళంగా అందించిన పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.  విసి  ని కలిసిన ఈ కార్యక్రమంలో విభాగంలోని ఇతర అధ్యాపకులు కూడా పాల్గొన్నారు.