BREAKING
కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పరిశ్రమల సమన్వయం: సీఐఐ హిమాచల్ ప్రదేశ్ సదస్సు 3కె హెల్త్ వాక్‌ను విజయవంతం చేయండి.. VC

ఏపీయుడబ్ల్యుజే వెల్ఫేర్ కమిటీ సభ్యుడుగా చొక్కాపు

Select Suryaa Now
ఏపీయుడబ్ల్యుజే వెల్ఫేర్ కమిటీ సభ్యుడుగా చొక్కాపు

రామభద్రపురం, సెప్టెంబర్: 30.మేజర్న్యస్ ,ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు జిల్లా వెల్ఫేర్ కమిటీ సభ్యుడుగా రామభద్రపురం సూర్య దిన పత్రిక విలేఖరి చొక్కాపు రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు విజయనగరంలో ఆదివారం ఏపీయ ఎడబ్ల్యుజే నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ యూనియన్కు అనుబంధంగా ఉండేందుకు ఒక హైపర్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా చిన్న పత్రికల తరపున రామభద్రపురంనకు చెందిన చొక్కాపు.రామకృ ష్ణను నియమించారు. ఈ సందర్భంగా చొక్కాపు రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఏపీయుడబ్ల్యుజే బలోపేతానికి తన శక్తి వం చన లేకుండా కృషి చేస్తానని, అలాగే విలేఖర్ల సమస్యల పరిష్కారానికి యూనియన్ సహకారంతో కృషి చేస్తానని అన్నారు. ఈయ ఎన ఎంపిక పట్ల ఏపీయుడబ్ల్యుజే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల వెంకటరావు, మండల విలేఖర్లు అభినందనలు, హర్షం వ్యక్తం చేశారు.