BREAKING
బొండా రవితేజ స్వామి వారి ఇరుముడి కార్యక్రమం వైభవం కాప్‌-31 చర్చల్లో జాప్యం.. శిలాజ ఇంధనాల నుంచి మార్పుపై ఒత్తిడి కొనసాగిస్తామన్న టువాలు! బలమైన ఎల్‌నినో ముప్పుపై హెచ్చరిక.. కోట్లాది మందికి ఆహార సంక్షోభం ప్రమాదం! మళ్లీ పుంజుకున్న బిట్‌కాయిన్‌ ధర.. క్రిప్టో మార్కెట్లో మదుపర్ల ఉత్సాహం! సియాంగ్‌ ప్రాజెక్టుకు జాతీయ ప్రాధాన్యం: చర్చలకు సిద్ధమన్న అమిత్ షా నల్ల సముద్రంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు బల్గేరియా మద్దతు.. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం 24న గన్నవరం బాయ్స్ హైస్కూల్‌లో ఓటింగ్ కేంద్రం. కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం...

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం 24న గన్నవరం బాయ్స్ హైస్కూల్‌లో ఓటింగ్ కేంద్రం.

Select Suryaa Now
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం  24న గన్నవరం బాయ్స్ హైస్కూల్‌లో ఓటింగ్ కేంద్రం.

గన్నవరం, మేజర్ న్యూస్.

 ఎన్నికల విధులకు నియమితులైన అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఈ నెల 24న గన్నవరం బాయ్స్ హైస్కూల్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ కె.వి. శివయ్య తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.

గన్నవరం మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలు కేంద్రంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల విధులకు నియమితులైన ఉపాధ్యాయులు, పోలీసు, సచివాలయ, అంగన్‌వాడీ, ఇతర ప్రభుత్వ సిబ్బంది డ్యూటీ ఆర్డర్, ఓటరు గుర్తింపు కార్డుతో కేంద్రానికి హాజరై ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

సూర్య రిపోర్టర్ ::గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణా జిల్లా.