ఎన్నికల సమయంలో జాగ్రత్త ఎస్సై మహేష్
*కుందుర్పిప్రతినిధి* ఎన్నికల సందర్భంగా మండలంలో శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించేలా ఎవరు ప్రయత్నించొద్దని కుందుర్పిఎస్ఐ మహేష్ మండల ప్రజలకు తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనల అధిక్రమించ కుండా ఎన్నికల ప్రచారాన్ని శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలని, సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే పోస్టర్లు గాని కామెంట్లు కానీ చేయొద్దన్నారు చట్టాన్ని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. *రాజు సూర్యరిపోర్టర్ కుందుర్పి*