BREAKING
ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు...అధ్యక్ష బరిలోకి లె పెన్ తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా థేమ్స్ నది తీరంలో ఆగిపోయిన నిర్మాణాలు సమావేశానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించిన జేఏసీ నేతలు

ఎన్నికల సామగ్రిని పరిశీలించిన అధికారులు

Select Suryaa Now
ఎన్నికల సామగ్రిని పరిశీలించిన అధికారులు

ఎన్నికల సామగ్రిని పరిశీలించిన అధికారులు

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన సామగ్రి చెక్‌లిస్ట్‌ను డీఆర్‌డీఏ పథక సంచాలకులు శ్రీధర్‌రావు, డీఎస్‌ఓ రాజా రఘువీర్ సోమవారం పరిశీలించారు. ఓర్వకల్లు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి జాబితాను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి సతీష్‌కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నాగ అనసూయను పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామగ్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయా, ఇంకా ఏమైనా సామగ్రి అవసరమా అనే అంశాలపై ఆరా తీశారు. ఏవో వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు