BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదు

Select Suryaa Now
ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదు

ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదు

 

పెనుగంచిప్రోలు మేజర్ న్యూస్ :-  పెనుగంచిప్రో లు పాత సినిమా హాల్ సెంటర్. సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని  నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం నాడు పెనుగంచిప్రోలు సినిమా హాల్ సెంటర్ నందు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి అతన్ని వెంటనే అరెస్టు చేయాలని. నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గురవయ్య ధార నాగేశ్వరావు. మాట్లాడుతూ.. ఓటర్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, నిరసనకారులపై పోలీసు నిర్బంధాన్ని ఆపాలని కోరారు. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసే వరకు ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గురవయ్య  ధార నాగేశ్వరరావు. బోళ్ల ధనమ్మ సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి ముక్కు ప్రశాంత్