BREAKING
వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి టేలర్ స్విఫ్ట్ విరాళం చూపిన అద్భుతం.. నేష్‌విల్ మ్యూజియంలో విద్యా కార్యక్రమాలకు సరికొత్త వెలుగులు! సీట్ల సర్దుబాటుపై కొలిక్కిరాని చర్చలు స్థానిక ఎన్నికలకు టిడిపి సమాయత్తం.. దశాబ్దం తర్వాత ప్రేక్షకుల ముందుకు కల్ట్ వెబ్ సిరీస్.. ప్రముఖ నటి లీనా డన్హామ్ సంచలన ప్రకటన! ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు పెట్టినా భయపడేది లేదు మూడు సంవత్సరాల విరామం తర్వాత గురు రంధ్వా భారీ కచేరీ.. తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు! ఇంద్రకీలాద్రిపై మహా చండీదేవి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఏర్పాట్లను సమీక్షించిన ఉన్నతాధికారులు హాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా నానియా ప్రీక్వెల్.. రాక్ అండ్ రోల్ టచ్‌తో గ్రేటా గెర్విగ్ మ్యాజిక్! ఓటీటీలో అదరగొడుతున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ థ్రిల్లర్.. అమెజాన్ ప్రైమ్‌లో ‘పరదా’ ట్రెండింగ్! రూ.5.71 కోట్లతో జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి.. 68 మందికి రూ.56.30 లక్షల చెక్కుల పంపిణీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న మలయాళం థ్రిల్లర్.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో పార్వతి సినిమా! ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నాలుగు వందల కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. మూడు నెలల నిత్యావసర సరుకులు పంపిణీ!

ఎంపీటీసీ రిజర్వేషన్ లు

Select Suryaa Now
ఎంపీటీసీ రిజర్వేషన్ లు

సూర్య న్యూస్ ముండ్లమూరు.

 మండలంలోని ఎంపీటీసీల రిజర్వేషన్లపై దాదాపు కసరత్తు పూర్తయింది. మండలంలోని 16 ఎంపీటీసీలకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పూరిమెట్ల జనరల్, ఉమామహేశ్వరపురం జనరల్ మహిళ, నూజిల్లపల్లి జనరల్, మారెళ్ళ బిసి, నాయుడుపాలెం ఎస్సీ, కెల్లంపల్లి ఎస్ టి, పులిపాడు ఎస్సీ మహిళ, వేముల 1 బీసీ మహిళ, భీమవరం బీసీ మహిళ, ఈదర జనరల్ మహిళ, పసుపుగల్లు జనరల్, పెదవులగల్లు జనరల్ మహిళ, పోలవరం జనరల్ మహిళ, సింగన్నపాలెం జనరల్, వేముల 2 ఎస్సీ మహిళ రిజర్వేషన్లు అయినట్లు ప్రాథమిక సమాచారం.