BREAKING
ఆర్‌బీఐ ఊరట చర్యలతో రూపాయి వేగవంతం ఓటీటీలో భయపెడుతున్న అద్భుతమైన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మిస్ కాకండి! బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. గ్రాండ్‌గా అడుగుపెట్టిన కొత్త కంటెస్టెంట్లు! విండ్ టర్బైన్ దిగ్గజం 'నోర్డెక్స్' ఆర్డర్లలో 30 శాతం వృద్ధి రామాయణ పార్ట్ 1' విడుదల తేదీ ఖరారు.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఎప్పుడంటే! **పెద్దాయిపల్లిలో విషాదం.. పదేళ్ల బాలిక మృతి** పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు.. కానీ పిల్లల్ని కనండి: సీనియర్ నటుడు నరేష్ షాకింగ్ వ్యాఖ్యలు! ఎగుమతులతో జోరు కొనసాగిస్తున్న చైనా ఆటోమొబైల్స్ ఆల్ ది బెస్ట్ విష్ణన్న..... 1.35 బిలియన్ డాలర్ల విలువకు చేరిన జర్మన్ క్లీన్‌టెక్ స్టార్టప్ '1కొమ్మా5గ్రాడ్' The Dirty Picture 2: 'డర్టీ పిక్చర్ 2' సీక్వెల్ ప్రకటన.. కానీ ఈసారి సిల్క్ స్మిత కథ కాదు! హూతీల దాడిపై..సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్, పాకిస్థాన్ తీవ్ర ఖండన పసిడి ప్రియులకు ఊరట.. సోమవారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! ఢిల్లీలో ఆరు మెట్రో స్టేషన్లు మూసివేత, ట్రాఫిక్ ఆంక్షలు అబుదాబి టెస్టు: హసన్ మహమూద్ ఐదు వికెట్లు.. బంగ్లా ఆధిక్యం 329, ఆఫ్ఘన్‌పై పట్టు రహ్మత్ షా సెంచరీ వృథా.. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు.. శాంటో 82, ముష్ఫికర్ 81తో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 223/6

ఎంపీ బీకే పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిసిన స్కూల్ కమిటీ చైర్మన్ మధు

Select Suryaa Now
ఎంపీ బీకే పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిసిన స్కూల్ కమిటీ చైర్మన్ మధు

అనంతపురం బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం గౌరాజుపల్లి ఎంజేపీ పాఠశాల కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన కే. మధు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీని కలిసి తన ఎన్నికకు సంబంధించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ భేటీలో పాఠశాల కమిటీకి సంబంధించిన నాయకులు, ఇతర నేతలు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.