BREAKING
ఎమ్మెల్యే అమిలినేని కలసిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు. రేపు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కలిసిన ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి బద్వేల్ రూరల్ ఇన్‌చార్జ్‌గా ఏఎంసీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్ చేతికొచ్చిన వరి పంట ఎండిపోతున్న పట్టించుకోరా….? 31వ వార్డులో సంక్షేమ సంబరం అర్జీ పరిష్కారంపై ప్రజల అభిప్రాయమే ప్రామాణికం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారతీయ సినిమాకు తీరని లోటు — నందమూరి బాలకృష్ణ పేద విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూత సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఇంధన సంక్షోభం: 10 కోట్ల బ్యారెళ్ల అత్యవసర నిల్వలు విడుదల చేయనున్న జీ7 దేశాలు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఘన స్వాగతం. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు రద్దు: భారీగా పెరిగిన భక్తుల రద్దీ

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ దైవప్రసాద్

Select Suryaa Now
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ దైవప్రసాద్

అనంతపురం బ్యూరో : కళ్యాణదుర్గం డీఎస్పీగా నూతనంగా నియమితులైన దైవప్రసాద్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజలకు భద్రతపై నమ్మకం కల్పించేలా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

డివిజన్ పరిధిలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పోలీసు శాఖ సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.