BREAKING
క్రమశిక్షణ తప్పితే సస్పెన్షన్ వేటు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరిక పండుగలు కలిసి జరుపుకుంటేనే సార్ధకత :మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి.. లాస్ ఏంజెల్స్‌లో ప్రియాంక చోప్రా విజయదశమి పూజలు: వైరల్‌గా మాలతీ మేరీ క్యూట్ ఫొటోలు! దసరా డ్రీమ్‌ డేస్‌ను ఘనంగా నిర్వహించిన మహావీర్‌ మోటార్స్‌ - పండుగ వేళ 50 మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల డెలివరీ దసరా పర్వదినం.. శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ ఖేరా, డాక్టర్ కోట నీలిమ దంపతులు రావణ దాహనంలో పాల్గొన్న శాసనసభ్యులు పద్మారావు గౌడ్ బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిందూర్ ఖేలా వేడుకలు వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా సబ్బితి చిన్నమ్మ నామినేషన్ ప్రజా సంక్షేమమే లక్ష్యం.. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా ఆకట్టుకున్న నాట్యభారతి కూచిపూడి నృత్య ప్రదర్శనలు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు 49వ డివిజన్ ముస్లిం మైనార్టీ నాయకుల మద్దతు రామాయణ రావణ తాండవ్ పాటలో యష్ విజువల్స్ అద్భుతం ఏఆర్ రెహమాన్ సంగీతంపై నెటిజన్ల తీవ్ర అసంతృప్తి విహెచ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు విజయదశమి వేడుకల్లో పాల్గొని సందేశమిచ్చిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ పెద్ది వివాదంపై విజయ్ దేవరకొండ, రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు నటులు నో చెప్పడంలో ఉండే సవాళ్లపై విశ్లేషణ గీతంలో ‘సినీవారం 2026’ ప్రారంభం

ఏజెన్సీలో ఎంపీటీసీ స్థానానికి బోణీపడలే.... ఎంపిడిఓ బిబి మిశ్రా

Select Suryaa Now
ఏజెన్సీలో ఎంపీటీసీ స్థానానికి బోణీపడలే....  ఎంపిడిఓ బిబి మిశ్రా

సీతంపేట, సూర్య : సీతంపేట ఏజెన్సీ మండలంలో బుధవారం తొలిరోజు  ఏ ఒక్కరు కూడా  ఎంపీటీసీ స్థానానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదని ఎంపిడిఓ బి బి మిశ్రా తెలిపారు మండలంలో 16ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.మరో రెండు రోజులు గడువు ఉంది. అయితే ఎంపీటీసీ గా ఎవరూ మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. సర్పంచ్ గా పోటీ చేసేందుకు మాత్రం పోటీ కి సిద్ధ పడుతున్నారని కొందరు నేతులు చెపుతున్నారు.

రిపోర్టర్ : సత్యదేవ్ కెల్లా, సీతంపేట, పార్వతీపురం మన్యం.