BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

ఎంపీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు… వైసిపి1, టిడిపి3, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ5.. ముహూర్తాలు చూసుకొని వేస్తున్న నామినేషన్లు.…

Select Suryaa Now
ఎంపీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు…   వైసిపి1, టిడిపి3, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ5.. ముహూర్తాలు చూసుకొని వేస్తున్న  నామినేషన్లు.…

బుట్టాయిగూడెం : మేజర్ న్యూస్:   ఎంపీటీసీ స్థానాలకు మండలం నుండి ఏడు నామినేషన్  అందినట్లు ఎంపీడీవో కుంజా జ్యోతి తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 3, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ 5 నామినేషన్లు  అందజేసినట్టు చెప్పారు. రాజనగరం ఎంపీటీసీ స్థానానికి   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కొవ్వాసి వరలక్ష్మి  నామినేషన్ వేశారు. లక్ష్ముడు గూడెం   ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొమరం మల్లేశ్వర రావు నామినేషన్ వేశారు. అంతర్వేది గూడెం ఎంపీటీసీ స్థానానికి  సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ  అభ్యర్థి కొవ్వాసి పార్వతి, కారం లక్ష్మిలు నామినేషన్లు సమర్పించారు. దొర మామిడి  1 ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  కొమరం రజిని, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థి   బుద్దాల అరుణ నామినేషన్ దాఖలు చేశారు. దొర మామిడి 2 ఎంపీటీసీ స్థానానికి  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొమరం సీత నామినేషన్ వేశారు. పులి రామన్నగూడెం ఎంపీటీసీ స్థానానికి  సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థి కనుముల గంగారత్నం, బన్నే  పూర్ణిమ లు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వెయ్యడానికి మరో రెండు రోజులు ఉండడంతో పోటీకి తగ్గట్టుగా  అభ్యర్థులను దింపేందుకు ఆయా పార్టీలు మంతనాలు జరుపుతున్నారు.  మరోపక్క అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు పోటీలో గెలిచేందుకు పేరు బలాలాలు  చూసుకొని  పంతుళ్ళతో ముహూర్తాలు    నామినేషన్లు వేస్తున్నారు. 

 రిపోర్టర్ధు (నాని) బుట్టాయిగూడెం ఏలూరు జిల్లా..