BREAKING
తుఫాను పట్ల అధికారులు అప్రమత్తం గా ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా థేమ్స్ నది తీరంలో ఆగిపోయిన నిర్మాణాలు సమావేశానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించిన జేఏసీ నేతలు అంబికా బాగ్ రామచంద్రస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో వాల్మీకి జయంతి

దూసుకుపోతున్న వైసిపి ప్రచారం!

Select Suryaa Now
దూసుకుపోతున్న వైసిపి ప్రచారం!

కలిదిండి /కైకలూరు, మేజర్ న్యూస్, జననీరాజనాల మధ్య దూసుకుపోతున్న వైసిపి ప్రచారం! జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు కలిదిండి మండలం జడ్పిటిసి అభ్యర్థి కూసంపూడి కనకదుర్గ రాణి(బుజ్జమ్మ) కలిదిండి ఎంపీపీ అభ్యర్థి కొల్లాటి దుర్గా ధనలక్ష్మి ఎన్నికల ప్రచార నేపథ్యంలో మండలంలోని గ్రామాల్లో భారీ ర్యాలీతో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ అడుగడుగునా వెల్లువెత్తుతున్న  జననీరాజనాలు. ఈ సందర్భంగా  గత ప్రభుత్వంలో  సంక్షేమ అభివృద్ధి భవిష్యత్తు మరింత మెరుగుగా ఉండాలంటే సమర్థవంతమైన నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. డిఎన్ఆర్ మాట్లాడుతూ వైసిపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ ప్రగతికి నిరంతరం కృషి చేస్తామని  మౌలిక సదుపాయాలు కల్పించడం తాగునీటి సమస్యకు పరిష్కారం చూపటం. గ్రామాల  అభివృద్ధికి  ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 

రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా