BREAKING
మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే?

దివంజిపేటలో ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
దివంజిపేటలో ఉచిత వైద్య శిబిరం

ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలం సైలాడ పంచాయతీ దివంజీపేట గ్రామంలో మెడి కవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150మంది రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. గుండె, షుగర్, ఇతర వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు.  సీజనల్ వ్యాధులపై ప్రజలు తగిన శ్రద్ధ వహిస్తూ  ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్యులు సూచించారు. అనారోగ్యానికి గురైతే వైద్యులు సలహా లేకుండా ఎటువంటి మందులు వాడరాదని సూచించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగి చంద్రశేఖర్,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.