BREAKING
సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడికి సైబర్ నేరగాళ్ల టోకరా.. తెలంగాణ పోలీస్ శాఖలో పదోన్నతులపై డీజీపీ కీలక సమావేశం తిరుమల నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయల వితరణ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు... అట్టహాసంగా కార్తీక మాస పూజలు ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం.. డివిజన్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న యంగ్ డైనమిక్ కార్పొరేటర్ కోనంకి స్నేహ ​ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అడుగులు సమతామూర్తి ప్రాంగణంలో నేడు ఘనంగా 'యతీంద్ర సప్తతి' ఉత్సవాల ముగింపు వేడుకలు పరిశోధనల్లో కొత్త అధ్యాయం ట్రోలింగ్ పై మౌనం వీడిన నటి కియారా అద్వానీ జనసేన రాష్ట్ర పార్టీ ఆఫీస్ పేరుతో భారీ మోసం.. ఉద్యోగాల పేరిట రూ.7 కోట్ల వసూలు! తుర్కపల్లిలో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం.. యాదవుల ఐక్యతకు సదర్ వేడుకలు ప్రతీక బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల సెగ! పాత్ర నిడివి కంటే నటనకే ప్రాధాన్యం అంటున్న సిద్ధు మూలిమణి నస్లెన్ సినీ పరిశ్రమను శాసిస్తాడన్న దర్శకుడు అట్లీ

డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ

Select Suryaa Now
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

విశాఖలో జరుగుతున్న సిఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్ కు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఇన్వెస్టర్ల వివరాలను మంత్రి లోకేష్ డిప్యూటీ సిఎంకు తెలియజేశారు. పెట్టుబడుల రాకకు చొరవ చూపుతున్న మంత్రి లోకేష్ ను పవన్ కళ్యాణ్ అభినందించారు. భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.