ధవలేశ్వరం ప్లగ్ మార్చ్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో (రాజమహేంద్రవరం )
రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా ధవలేశ్వరం గ్రామంలో మంగళవారం సీఐ టీ గణేష్, ఎస్ ఐ హరిబాబు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే విదంగా ప్రజల్లో భరోసా కల్పించడం. ప్లాగ్ మార్చ్ ఉద్దేశ్యం అని సీఐ టీ గణేష్ తెలిపారు.