దేశం నేతలు షరీఫ్, నాయుడు కీలక సమావేశం
నరసాపురం, మేజర్ న్యూస్:తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసనమండలి చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎం ఏ షరీప్, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి ఎతురాజా రామ్మోహన నాయుడు భేటీ అయ్యారు. మంగళవారం నాయుడు నివాసానికి చేరుకున్న షరీఫ్ సుమారు గంటన్నర పాటు నాయుడుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ : ఇజ్రాయిల్ పశ్చిమగోదావరి జిల్లా