డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు మృతి తీరని లోటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.
కావలి మేజర్ న్యూస్ : కావలి పట్టణము మరియు నెల్లూరు జిల్లాలో అనేక గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ ప్రభాకర్ నాయుడు తెలియని గ్రామాలైతే ఉండకపోవచ్చు వైద్య రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా మున్సిపల్ చైర్మన్ గా ఉండి ఎన్నో ప్రజలకు సేవలు అందించారని వారి మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన లేని లోటు తీర్చలేమని కావలి వైయస్సార్సీపి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరారు.