చలికాలములో వచ్చె శ్వాసకోశవ్యాధులకు హోమియోలో పరిష్కారము డా కరుణాకర్
నెల్లూరు సిటి, మేజర్ న్యూస్ : చలికాలములో చాల మంది శ్వాసకోశవ్యాధులతో బాధపడుతుంటారు .ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవారిలో కూడా ఉన్న వ్యాధులు ఉద్రేకించె అవకాశాలు ఉన్నాయి చాల మందిలో చలికి అలర్జీలు తుమ్ములు ,దగ్గు ,ఆయాసము సైనసైటిస్ నిమోనియో వంటి సమస్యలు ఏక్కువగా కనిపిస్తాయి ఇవి ధీర్ఘకాలికముగా ఉండడము వలన చాలా కాంప్లికెషన్స్ వస్తాయి వాటివల్ల ఏక్కువ ఇబ్బంది పడవలసి ఉంటుంది చిన్నపిల్లలో అడినాయిడ్స్ ముక్కులో పాలిప్స్ నాసల్ సెప్టమ్ వంకర పోవడము వంటివి జరుగుతాయి వీటివల్ల పిల్లల్లో ఏదుగదల సరిగాలెకపొవడము ఏప్పుడు నీరసముగా ఉండడము జరుగుతుంది ఇవి ఏక్కువసార్లు సర్జరీకి దారితీస్తున్నాయి సర్జరీ ఐనతరువాతకూడ కోందరిలో మళ్లీ వస్తున్నాయి ఇలా జరగకుండా వీటన్నింటిని హోమియోమందులు ద్వారా నయము చెయ్యడమె కాదు చాలమటుకి సర్జరీ అవసరము లేకుండా మళ్లి మళ్లీ రాకుండా నిరోదించడమనెది జరుగుతుంది హోమియోలో మయాజమాటిక్ ,కాన్స్ స్టిటుషనల్ చికిత్సావిదానాలద్వారా సాధ్యపడుతుందని హోమియోవైద్యులు కరుణాకర్ తెలిపారు ఈ సీజన్ లో మందులు వాడితె రోగిలో ఇమ్యునిటి పెరిగి తరువాతి సీజన్ లొ రాకుండా ఉంటాయని సీజనల్ వ్యాధులకు శరీరములో ఇమ్యునిటిని పెంచడము హోమియోమందుల ద్వార సాద్యపడుతుందని ఇది అందరికి తెలిసేలా ఉచిత హోమియోవైద్యశిబిరాలను నిర్వహిస్తున్నామని. గుమ్మళ్లదిబ్బ విలేజ్ క్లీనిక్ లో 104 వారితో కలిసి ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమములో ప్రజలు 104 స్టాఫ్ ప్రాదమిక ఆరోగ్యకెంద్ర డాక్టర్ ఇర్ఫాన్ సూపర్ వైజర్స్ ఆశా అంగన్ వాడి టిచర్స్ పాల్గోన్నారు