BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

బుక్కరాయసముద్రం లంచమిస్తేనే ఉపాధి బిల్లులు!

Select Suryaa Now
బుక్కరాయసముద్రం లంచమిస్తేనే ఉపాధి బిల్లులు!

బుక్కరాయసముద్రం

లంచమిస్తేనే ఉపాధి బిల్లులు! 

అధికారుల అవినీతిపై ఫీల్డ్ అసిస్టెంట్ల ఆగ్రహం

​

​బుక్కరాయసముద్రం మండలంలో ఉపాధి హామీ పథకం బిల్లుల మంజూరుకు లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ సహాయ ప్రాజెక్ట్ అధికారి (ఏపీఓ) సుజాతపై పలువురు క్షేత్ర సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్లు) తీవ్ర ఆరోపణలు చేశారు. డిజిటల్ నగదు బదిలీ విధానంలో డబ్బులు పంపితేనే బిల్లులు ఆమోదిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలను, ఆర్థిక లావాదేవీల చిత్రాలను ఉన్నతాధికారులకు అందజేసినట్లు వెల్లడించారు.

​లంచాలు ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి దాపురించిందని, ఇది సరైన పాలన కాదని వారు మండిపడ్డారు. ఈ అక్రమ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్షేత్ర సహాయకులు డిమాండ్ చేశారు.

 అనంతపురం క్రైమ్ రిపోర్టర్ హనుమంత్ చారి