BREAKING
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన అవసరం మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చు డా. జి. వంశీ విహారి.. ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి-జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. అయ్యపురెడ్డి శ్రీశైలం ధర్మకర్తల మండలి 11వ సమావేశం న్యూయార్క్ చర్చల్లో ఇరాన్ కీలక షరతులు: షిప్పింగ్ దిగ్బంధం ఎత్తివేత, ఆస్తుల విడుదలపైనే దౌత్యపరమైన ముందడుగు పులివెందులలో బీటెక్ రవి సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా వర్షాకాలంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలి పులివెందుల మున్సిపల్ కమిషనర్ తనూజ కేంద్ర ఎన్నికల సంఘం నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పు: విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు బుడమేరు లాంటి వెల్లటూరు..... స్పందించండి మహాప్రభో. డీజే టిల్లు రేంజ్‌లో వస్తోన్న ‘అనుమాన పక్షి’.. 100 శాతం బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అంటున్న డైరెక్టర్ విమల్ కృష్ణ! యుద్ధ సంక్షోభాల నడుమ ఐరాస సర్వసభ్య సమావేశాలు: వేదికపై గళమెత్తనున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, జెలెన్‌స్కీ ‘మండాడి’ మూవీ టీమ్‌ను అభినందించిన లోకనాయకుడు కమల్ హాసన్.. వంద కోట్ల క్లబ్‌లో జోరు! UFBU పిలుపునిచ్చిన సమ్మె దృష్ట్యా, బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంటాయా? శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ హీరోయిన్‌గా మానస వారణాసి.. రేపే ఫస్ట్ బూస్టర్ అప్‌డేట్! నకిలీ ఐడీ కార్డులతో ‘ఉక్కు’లో చోరీలు

బుడమేరు లాంటి వెల్లటూరు..... స్పందించండి మహాప్రభో.

Select Suryaa Now
బుడమేరు లాంటి వెల్లటూరు..... స్పందించండి మహాప్రభో.

పెండ్లిమర్రి మేజర్ న్యూస్:  పెండ్లిమర్రి మండలంలోని కడప పులివెందుల వెళ్లే ప్రధాన రహదారిలోని వెల్లటూరు గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇదే పరిస్థితి.. ముఖ్య కారణం రహదారిపై డ్రైనేజీ లేకపోవటమే ఈ విషయాన్ని ప్రధాన పత్రిక ద్వారా ఎన్నోసార్లు ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకుంటున్న పట్టించుకోని ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు వస్తున్న వర్షాకాలంలో వ్యాధులకు కొదవే ఉండదు.. నక్క మీద తాటికాయ పడ్డ విధంగా దానికి తోడు ఈ డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలకు రోగాలే రోగాలు.. అధికారులు స్పందించండి అంటు వేడుకుంటున్  ప్రజలు.