BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

బోయకొండ గంగమ్మ కి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జనసేన నాయకులు!

Select Suryaa Now
బోయకొండ గంగమ్మ కి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జనసేన నాయకులు!

ప్రముఖ శక్తి పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం నందు అమ్మవారికి బుధవారం ఉదయం 6 గంటలకు ప్రధానినరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి సహకారంతో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ చిన్న రాయల్, బిజెపి నాయకుల ఆధ్వర్యంలో .దేశ సేవలో ప్రధాని  నరేంద్ర మోదీ  నాయకత్వం మరింత బలోపేతం కావాలని,

వికసిత్ భారత్ సంకల్పం సాకారం కావాలని,దేశం మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భర భారతదేశంగా అభివృద్ధి చెందాలనిఅమ్మవారి ఆశీస్సులు ప్రధాని  నరేంద్ర మోదీ కి లభించాలని, ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేయనున్నారు. ఈ  కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు  కూటమి కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.

రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు రిపోర్టర్ అన్నమయ్య జిల్లా