BREAKING
గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ .35 వేల వ్యాయంతో నిర్మాణం.. అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’ ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ‘ఇండి’ కూటమి ఎంపీల భారీ ర్యాలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సామ్ కోషి మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ ఆవరణలో ఘనంగా వరుణ జపాలు.. హోమాలు వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు ‎ చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు అనంతపురం జిల్లాలో వైద్య సేవలకు అంతరాయం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌.. విధులు బహిష్కరించిన వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు అస్సూరెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక ధర్నా నంద్యాలలో ఘనంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ -కూటమి ప్రభుత్వం లక్ష్యం సొంతింటి కల సాకారం-రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఫరూక్

బ్లడ్ గ్రూప్ రక్తాన్ని సమకూర్చిన జక్కంపూడి ఫౌండేషన్

Select Suryaa Now
బ్లడ్ గ్రూప్ రక్తాన్ని సమకూర్చిన జక్కంపూడి ఫౌండేషన్

రాజమహేంద్రవరం 

06.10.2026

ప్రచురణ నిమిత్తం

 

 *అరుదైన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని సమకూర్చిన జక్కంపూడి ఫౌండేషన్* 

???? పల్నాడు జిల్లా కొండలరాయునిపాలెం  గర్భిణీ ఆపరేషన్ కి రక్తం అందజేత 

???? గతంలో పాట్నాకు చెందిన లుకేమియా వ్యాధి బాలికకు, తిరుపతి వాసి కి ఈ గ్రూపు రక్తం అందజేత 

రాజమహేంద్రవరం, అక్టోబర్ 6:

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కొండలరాయుని పాలెం గ్రామానికి చెందిన 27 ఏళ్ల గర్భిణి పులి బేబీ రాణి కి అవసరమైన అత్యంత అరుదైన ‘ఓ పాజిటివ్ ముంబై ఫినో టైప్’ రక్తాన్ని జక్కంపూడి ఫౌండేషన్ ఉచితంగా సమకూర్చింది.ఈ రక్తం కోసం బేబీరాణి కుటుంబ సభ్యులు గత వారం రోజు లుగా దేశవ్యాప్తంగా వివి ధ ప్రాంతాల్లో అన్వేషిం చినప్పటికీ ఆ బ్లడ్ గ్రూప్ రక్తం అందుబాటులోకి రాలేదు.

విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం వైఎ స్సార్ జక్కంపూడి రామ మోహనరావు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకురాలు డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ స్పందించి, అరుదైన రక్తా న్ని సమకూర్చేందుకు చర్యలు చేపట్టారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసర మైన రక్తాన్ని ఉచితంగా అందజేశారు. మంగళ వారం బేబీరాణి కుటుంబ సభ్యులు రాజమహేంద్ర వరం చేరు కుని రక్త ప్యాకెట్లను స్వీకరించారు.

ప్రతి లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఈ తరహా అరు దైన రక్తగ్రూప్ ఉండే అవ కాశం ఉంటుందని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఇలాం టి అత్యవసర పరిస్థితు ల్లో అరుదైన రక్తాన్ని గుర్తించి, బాధితులకు సకాలంలో అందించేం దుకు జక్కంపూడి ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. 

గతంలో పాట్నాకు చెంది న 14 ఏళ్ల అలీషా ప్రవీణ లుకేమియాతో బాధపడు తున్న సమయంలోనూ ఇదే రక్తగ్రూప్ అవసర మైందని ఫౌండేషన్ చైర్మన్ జక్కంపూడి విజ యలక్ష్మి తెలిపారు.ఆ సమయంలో జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విమానంలో రక్తాన్ని పంపించి ఉచితంగా అందజేశామని చెప్పారు. అలాగే తిరుపతిలో ఓ రోగికి కూడా ఇదే అరు దైన రక్తగ్రూప్‌ను సమకూ ర్చినట్లు తెలిపారు.

అరుదైన రక్తగ్రూప్ అవ సరమైన వారికి అండగా నిలవడం ఫౌండేషన్ ప్రధా న లక్ష్యా ల్లో ఒకటని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. అరుదైన రక్తాన్ని ఉచితంగా అందిం చి తమ బిడ్డ ప్రాణాలకు సహాయపడిన జక్కం పూడి ఫౌండేషన్ కు బేబీ రాణి తండ్రి కారంపూడి మోహన్ రావు, సోదరు డు రాజశేఖర్ లో ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫౌండే షన్ ట్రస్టీ ఎం.ఆర్.కే. పట్నాయక్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.