BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

బిసి లకు 34%శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తాను ఎమ్మెల్యే డా కామినేని హామీ

Select Suryaa Now
బిసి లకు 34%శాతం రిజర్వేషన్లు  అమలయ్యేలా చూస్తాను   ఎమ్మెల్యే డా కామినేని హామీ

కైకలూరు, మేజర్ న్యూస్, బిసి ల రిజర్వేషన్ల పై.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీసీ నేతలు అందోళన వ్యక్తం చేశారు. కైకలూరు ఎంపీడీవో ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే  కామినేని శ్రీనివాస్ ని కలిసిన  జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకులు గంగునేని వరప్రసాద్. నియోజకవర్గ అధ్యక్షులు కట్టా గోపి వినతిపత్రం అందజేశారు. గంగునేని వరప్రసాద్ మాట్లాడుతూ  మన పక్క రాష్ట్రం తమిళనాడులో 1992 సంవత్సరం నుంచి రిజర్వేషన్లు 69%శాతం కోనసాగుతున్నాయని. ఆదే విధంగా  ముఖ్యమంత్రి హమి ఇచ్చిన 34%శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. ఈ సందర్భంగా  కామినేని శ్రీనివాస్ స్పందిస్తూ మీ కోరిక సరైనదేనని మీ కోరిక తప్పక నేరవేరుతుందని. మీరు అదర్యపడవద్దని హామీ ఇచ్చారు. కైకలూరు నియోజకవర్గ బిసి వర్గాల తరపున జాతీయ బిసి సంక్షేమ సంఘం తరపున ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలే చిరంజీవి. విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు తుపాకుల సోమాచారి. బిసి నాయకులు బోల్లా శ్యామలరాజు. తలారి రామారావు. తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా