BREAKING
పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు - మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి జిల్లా విద్యాధికారి ఆకస్మికతనికి 71వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో అబ్దుల్ అజీజ్.... జడ్పీటీసీ/ ఎంపిటిసి నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ క్రికెట్ ఛాంపియన్ వంశీకకు కేటీఆర్ అభినందనలు ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కార్పొరేషన్ ఎన్నికల్లో .. జోరుగా సాగిన పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

బిజెపిని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పైడిమాని సుజనా దంపతులు

Select Suryaa Now
బిజెపిని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పైడిమాని సుజనా దంపతులు

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :    నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో  10వ డివిజన్ నుంచి  పోటి చేస్తున్న  పైడిమాని సుజన  బిజెపిని వీడి.  వైసిపి జిల్లా అధ్యక్షులు  కాకాని గోవర్ధన్ రెడ్డి , వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్  ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  సమక్షంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా  పైడిమాని ఆదినారాయణ,సుజన, దంపతులకు పార్టీ కండువా వేసి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం  పైడిమాని సుజన కి  కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి   పార్టీ బీఫామ్ అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న పైడిమాని సుజనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని  ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. పైడిమాని సుజన ని గెలిపించి డివిజన్ అభివృద్ధికి.  సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పైడిమాని ఆదినారాయణ ని.. వైసిపి 10వ డివిజన్  అధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు.