BREAKING
ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా భారతీయ సినిమాకు బాలీవుడ్ అందించిన చరిత్రాత్మక సేవలు: మూలాలు మొదలు ఆధునిక మార్పుల వరకు! గిద్ద పెరుమాండ్ల టెంపుల్‌లో జమ్మి పూజలో పాల్గొన్న ఆకుల నరసన్న పటేల్ 32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గా బట్టే వెంకట కీర్తి వైరల్ కావడమే నేటి యువత పరమావధిగా మారిందా: సోషల్ మీడియా ట్రెండ్స్ వెనుక ఉన్న చేదు నిజాలు! ఓటీటీల హవా ప్రభావం: చిన్న సినిమాలకు సువర్ణావకాశమా లేక థియేటర్లకు పెను ముప్పు ? ప్రజాసేవే లక్ష్యంగా..... ఒక్క అవకాశం ఇవ్వండి 31 వ డివిజన్ లో అభివృద్ధి చేసి చూపిస్తాం... జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ బాలీవుడ్‌లో కలకలం రేపిన కాల్పుల ఘటన: టైగర్ ష్రాఫ్ కారుపై దాడితో అప్రమత్తమైన స్టార్లు దాసరి యాకోబు మృతి పార్టీకి తీరనిలోటు......... పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫుట్‌పాత్ లేదు.. రక్షణ కరవు: ట్రాఫిక్ మధ్యే స్కూటర్‌పై వెళ్తున్న ఈటన్‌విల్లే దివ్యాంగుడు.. విస్తరణ పనుల వేళ తప్పని అవస్థలు! ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 ట్రైలర్ విడుదల: మరింత భీకరంగా సౌరాన్ ప్రయాణం! ఆరెంజ్ కౌంటీ టీచర్ల కాంట్రాక్ట్ వివాదం: స్కూల్ బోర్డు కీలక సమావేశం వాయిదా.. హెల్త్ ఇన్సూరెన్స్ అంశంపై పీటముడి! బిగ్‌బాస్ హౌస్‌లో ఓటింగ్ ట్రెండ్ సంచలనం: రోహిత్ గ్రాఫ్ పతనం, డబుల్ ఎలిమినేషన్‌పై ఊహాగానాలు! వాతావరణ మార్పుల పోరులో ప్రపంచానికి ఎదురుదెబ్బ: అమెరికా విధానాలే ప్రధాన కారణమంటూ యూఎన్ సంచలన నివేదిక!

భారీ వర్షంలోనూ వీడని విధి నిర్వహణ పూతలపట్టు సీఐ అంకితభావానికి నీరాజనాలు

Select Suryaa Now
భారీ వర్షంలోనూ వీడని విధి నిర్వహణ   పూతలపట్టు సీఐ అంకితభావానికి నీరాజనాలు

పూతలపట్టు, మేజర్ న్యూస్:

​ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా పూతలపట్టు మండలం లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది నామినేషన్ల సందడి జోరుగా సాగుతున్న సమయంలో, అకస్మాత్తుగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే, ఈ ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా పూతలపట్టు సీఐ తిమ్మయ్య ప్రదర్శించిన కర్తవ్య దీక్ష స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా రంగంలోకి దిగి నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షించారు కురుస్తున్న భారీ వర్షంలోనూ గొడుగు పట్టుకుని నిలబడి, తన సిబ్బందికి తగిన దిశానిర్దేశం చేస్తూ ముందుండి నడిపించారు ​విధి నిర్వహణలో ఆయన చూపిన ఈ నిబద్ధత, అంకితభావం అక్కడి ప్రజలను, ప్రయాణికులను విస్మయానికి గురిచేశాయి  ప్రతికూల పరిస్థితులలోనూ ప్రజల రక్షణే ముఖ్యం భావించి సీఐ తిమ్మయ్య కనబరిచిన చొరవపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

పూతలపట్టు మండలం  రిపోర్టర్ దిలీప్ కుమార్ 

​