భారీ బందోబస్తు మధ్య ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లకు
సీతంపేట, సూర్య : సీతంపేట ఎం పి. డి ఓ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభంలో స్థానిక ఎస్ ఐ వై అమ్మన్న రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు . నామినేషన్ వేసిన వ్యక్తి, మద్దతు దారు వేరొకరు కుటుంబ సభ్యు డు నీ మాత్రమే పంపిస్తున్నామని ఎస్ ఐ అమ్మన్న రావు తెలిపారు. ఎం పి డి ఓ. కార్యాలయం వద్ద మెయిన్ రోడ్డులో,ఎంపిడిఓ కార్యాలయం ముందుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ ఐ అమ్మన్న రావు గురువారం తెలిపారు.
రిపోర్టర్ : సత్యదేవ్ కెల్లా, సీతంపేట, పార్వతీపురం మన్యం.