BREAKING
మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు 27వ ప్రపంచ దృష్టి దినోత్సవకార్యక్రమము విజయ్‌ దేవరకొండ రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్: మా కెరీర్‌లో ఇది గొప్ప సినిమా అవుతుంది డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన తహసిల్దార్. ఇర్కీన్ GP వాటర్ మెన్ రాములు అకాల మృతి రెండవ రోజు సంగారెడ్డిలో దీక్ష కొనసాగించిన జగ్గారెడ్డి, నిర్మల విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి కొండయ్యను పరామర్శించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు పొదిలి మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతాలు పంచాయతీ నిధులపై ఆడిటింగ్

బస్సు వెళ్లేందుకు ఏది దారి?.. పాదచారులకు మార్గమేది?

Select Suryaa Now
బస్సు వెళ్లేందుకు ఏది దారి?.. పాదచారులకు మార్గమేది?

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్ర మైన భట్టిప్రోలు నందలి చావలి సెంటర్ నందు బస్సుల రాకపోకల సమయాలలో నిత్యం వాహనదారులు, ప్రయాణికులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ద్విచక్ర వాహనదారుల పార్కింగ్ లు కూడా ఒక కారణంగా ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం నిత్యం రద్దీగా ఉండే రధం సెంటర్,చావలి సెంటర్,అద్దేపల్లి మసీదు సెంటర్,బస్టాండ్ కు ద్విచక్ర వాహనదారులకు నో-పార్కింగ్ సైన్ బోర్డులు పెట్టడం ద్వారా ట్రాఫిక్ ను కొంత నివారించ వచ్చునని,ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని విధులకు ఉపయోగించడం వల్ల కూడా సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా 22వేల జనాభా కలిగిన పంచాయతీగా పేరుపొందిన భట్టిప్రోలు కు సరిపడా రోడ్లు విస్తరణ లేకపోవడం గ్రామ ప్రజల దురదృష్టమని చెప్పవచ్చు,రోడ్డు మార్జిన్ లో ఉన్న గృహాల యజమానులు మానవతాదృష్టితో  ఆలోచించి, ప్రభుత్వానికి సహకరించి రోడ్డు విస్తరణకు మార్గాన్ని సుగమం చేస్తారని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.