BREAKING
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్

బసవరాజుపాలెం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా ఉత్సవం

Select Suryaa Now
బసవరాజుపాలెం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా ఉత్సవం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మండలం బసవరాజుపాలెం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం  అంగన్వాడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ పి. సునీలత పర్యవేక్షణలో సూపర్వైజర్ ది. శ్రీదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త నాగరత్నమ్మ అంగన్వాడి ఉత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న గర్భిణీలు బాలింతలు మహిళలకు అంగన్వాడీ కేంద్ర సేవలను గురించి వివరించారు. పౌష్టికాహార ఆవశ్యకత, అంగన్వాడి కేంద్రం నుండి లభించే పోషక విలువలు ఆహారం పదార్థాలు,వాటితోపాటు అందుబాటులో లభించే పోషక విలువల పదార్థాలను స్వీకరించే విషయం, చిన్నారులకు లభించే పూర్వ ప్రాథమిక విద్యా తరాలన్నింటిని గురించి నాగరత్నమ్మ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గర్భిణీలు బాలింతలు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.