అంతిమయాత్రలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
పొన్నూరు మేజర్ న్యూస్ :-పొన్నూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు చెట్టుపల్లి కృష్ణ కుమారుడు నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషాద వార్త తెలుసుకున్న పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మృతుని పార్థివ దేహానికి సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించరు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం, అంతిమ యాత్రలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు పలు అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతునికి నివాళులు అర్పించారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్