BREAKING
అసంపూర్తిగా నిలిచిన రైతు బజార్ కు గొట్టిపాటి లక్ష్మీ కృషితో మోక్షం స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సేవలు మరువలేనిది బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం పినిపే విశ్వరూప్ గారికి ఘనంగా జన్మదిన వేడుకలు డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి.. భవిష్యత్తును కాపాడుకోండి.. ఎస్సై లక్ష్మణ్ రావు పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తు.. చంద్రబాబు కే సాద్యం దసరా ఉత్సవాలకు గోడ పత్రికను ఆవిష్కరించనున్న వేణుగోపాల్ రెడ్డి! జిల్లా పోలీస్ శాఖకు రెండు బ్రెత్ అనలైజర్ (డ్రంకెన్ డ్రైవ్ మెషిన్)లను డొనేట్ చేసిన హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ కెసిఆర్ కేటీఆర్ లపై వ్యక్తిగత విమర్శలే.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక... బొడ్డెమ్మ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు బాధాకరం.. సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి అచ్చెన్నాయుడు రెండోసారి డిస్కవర్ అనంతపురానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రామగుండం మెగా కోల్ మైన్ కు ఈసీ క్లియరెన్స్...మరో 20 ఏళ్ళ పాటు పెరిగిన జీవితకాలం కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ కు 100 కోట్లు

అంగన్వాడి కేంద్రాల్లో మహిళలకు చిన్నారులకు విశేష సేవలు

Select Suryaa Now
అంగన్వాడి కేంద్రాల్లో మహిళలకు చిన్నారులకు విశేష సేవలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, మహిళలు, చిన్నారులకు అనేక రకాల సేవలు లభిస్తున్నాయని ఆత్మకూరు ఐసిడిఎస్ సూపర్వైజర్ జి. కస్తూరి పేర్కొన్నారు. మండలంలోని కరటంపాడు లో మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త బి.సామ్రాజ్యం ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమం నిర్వహించగా సూపర్వైజర్ కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్తూరి ఐసిడిఎస్ సేవలను వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు మహిళలకు లభించే పౌష్టికాహారం,చిన్నారులకు లభించే పూర్వ ప్రాథమిక విద్య తదితర అంశాల గురించి కస్తూరి వివరించారు. ఈ కార్యక్రమంలో పలుకు గర్భిణీలు, బాలింతలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.