BREAKING
హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం

అసంపూర్తిగా నిలిచిన రైతు బజార్ కు గొట్టిపాటి లక్ష్మీ కృషితో మోక్షం

Select Suryaa Now
అసంపూర్తిగా నిలిచిన రైతు బజార్ కు గొట్టిపాటి లక్ష్మీ కృషితో మోక్షం

 దర్శి మేజర్ న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతుల సంక్షేమానికి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. రైతును రాజును చేయాలనే చంద్రబాబు లక్ష్యాన్ని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అమలపరుస్తున్నారు. దర్శి లో రైతు బజార్ అసంపూర్తిగా నిలచి పోయింది. రైతు బజార్ కు 55 లక్షల రూపాయల నిధులు కేటాయించి పూర్తి చేయాలని అధికారులను డాక్టర్ లక్ష్మీ కోరారు. దర్శి లో గత కొంతకాలంగా ఆగిపోయిన రైతు బజార్ పనులను దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో త్వరితగతిన పూర్తి చేసి రైతులకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంతో పనులు చేస్తున్నారు. ఆ పనులను దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. శనివారం రైతు బజారులో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు పరిశీలించారు. అసంపూర్తిగా నెలచిపోయిన రైతు బజారుకు గొట్టిపాటి లక్ష్మీ కృషితో మోక్షం లభించిందని రైతులంటున్నారు.