BREAKING
స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ కు 100 కోట్లు

Select Suryaa Now
కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ కు 100 కోట్లు

అమలాపురం మేజర్ న్యూస్ కోటిపల్లి - నర్సాపూర్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా కింద రూ. 100 కోట్లను కేటాయిస్తూ జీఓ 575  575 జారీ చేసింది.

అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నిరంతరం జరిపిన సంప్రదింపులు, రాసిన లేఖల ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయి.

 ఒరిజినల్ ఒప్పందం ప్రకారం భూసేకరణతో పాటు సివిల్ నిర్మాణ వ్యయంలో 25 శాతం వాటాను భరించేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

 విడుదలైన నిధులను అమలాపురం RDO ఖాతాకు బదిలీ చేసి, కోనసీమ జిల్లా కలెక్టర్, ఆర్‌డీఓ పర్యవేక్షణలో భూసేకరణ పనులను వేగవంతం చేయనున్నారు.

 నిధుల విడుదలతో ఆర్థిక, భూసేకరణ అడ్డంకులు తొలగిపోవడంతో కోనసీమ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ హరీష్ బాలయోగికి ధన్యవాదాలు తెలిపారు..