BREAKING
అయ్యప్ప స్వాములతో మమేకమైన ఎమ్మెల్యే ఏలూరి : పాండురంగ స్వామి ఆలయం, అయ్యప్ప పీఠం వద్ద ప్రత్యేక పూజలు ఆర్సీ 17 సినిమాపై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్ సతీమణి పోస్ట్: నెట్టింట వైరల్ అవుతున్న విశేషాలు 53 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఐశ్వర్య రాయ్ అందం.. ఈ 5 లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 49వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న సిపిఎం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.. మాచాని మూడు సింహాల మధ్య అలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ప్రపోజల్.. “నేను ఎలుకలా ఫీలయ్యా”! భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల సమావేశం జర్మనీని కుదిపేస్తున్న జెన్-జీ నిరసనలు..హాలోవీన్ వేళ వీధుల్లోకి లక్షన్నరకు పైగా యువత! హోరెత్తించినప్రచారం ఢిల్లీలో విపక్షాల భారీ మార్చ్ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంపీ డీకే అరుణ మద్దతు వెల్దుర్తి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా: సర్పంచ్ అభ్యర్థి టి.వి. రమేష్ చమురు ఉత్పత్తి లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదు తుపానుపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి..జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి : సురవరపల్లిలో ఎమ్మెల్యే ఏలూరి ఎన్నికల ప్రచారం..

అభివృద్ధిని చూడండి -- కూటమి అభ్యర్థులను గెలిపించండి -- జడ్పిటిసి కుంజ నాగమణి, ఎంపీటీసీ బుద్ధ రజిని ని గెలిపించండి -- ప్రచారం నిర్వహించిన టిడిపి నియోజకవర్గ నాయకురాలు పూనెం శశికళ.

Select Suryaa Now
అభివృద్ధిని చూడండి -- కూటమి అభ్యర్థులను గెలిపించండి  -- జడ్పిటిసి కుంజ నాగమణి, ఎంపీటీసీ బుద్ధ రజిని  ని గెలిపించండి  -- ప్రచారం నిర్వహించిన టిడిపి నియోజకవర్గ నాయకురాలు పూనెం శశికళ.

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలని పోలవరం నియోజకవర్గం టిడిపి నాయకురాలు పూనెం శశికళ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

 మండలంలోని  పి అంకంపాలెం లో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి బుద్ధా రజిని, జడ్పిటిసి అభ్యర్థి కుంజ నాగమణి లకు అత్యధిక ఓట్లు వేసి  గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. టిడిపి కూటమి నాయకులతో కలిసి ఆమె గ్రామంలోని వీధి వీధినా పర్యటిస్తూ, కూటమి అభ్యర్థి లకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టి చేస్తున్న అభివృద్ధిని గమనించి ఎంపిటిసి, జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు టిడిపి మండల అధ్యక్షులు సుంకవల్లి సాయికృష్ణ, మార్కెట్ కమిటీ మెంబర్ గద్దే సుబ్రహ్మణ్యం,మాజీ ఎంపిటిసి నాలి శ్రీనివాస్, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు తోట బాలరాజు,  గారపాటి శ్రీనివాస్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : బొంతు రామకృష్ణ.జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా