BREAKING
ఏ ఈ ఆర్ ప్రణాళికపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి టిడిపి కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ విశ్వకర్మలకు చేయూత.. పనిముట్ల పంపిణీ కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే: బండి సంజయ్ తీవ్ర విమర్శలు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పోలవరం నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరావు, ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు పబ్బు రాజుగౌడ్‌ కుటుంబానికి పరామర్శ శ్రీ వాసవి ఫార్మసీ కళాశాల విద్యార్థుల వీధి నాటక సందేశం. ఒంగోలు నియోజకవర్గంలో 193 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు మంజూరు ,పత్రాల పంపిణీ చేసిన శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ ఇంటిపై సోలార్‌.. కరెంటు బిల్లుకు కోత. ,సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఈ మల్లికార్జున్‌ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి : దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ ప్రజల అవసరమే ప్రాధాన్యతగా.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి కృషి దోమ తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం..! స్వచ్ఛత స్పెషల్ క్యాంపియన్ -6 నో ప్రారంభించిన ఏరియా జిఎం వి కృష్ణయ్య తాగేటివారిపాలెం ఎస్ఎంసి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల జయకేతనం

ఆత్మకూరుమున్సిపల్ పోరుకు మంత్రి ఆనం త్రిసూల వ్యూహం

Select Suryaa Now
ఆత్మకూరుమున్సిపల్ పోరుకు మంత్రి ఆనం త్రిసూల వ్యూహం

ఆత్మకూరు మున్సిపల్ పోరుకు మంత్రి ఆనం ‘త్రిశూల వ్యూహం’

--టీడీపీ,జనసేన,బీజేపీలతో త్రిసభ్య కమిటీ
--మూడు పార్టీల సమన్వయమే లక్ష్యంగా ముందస్తు కార్యాచరణ
ఆత్మకూరు,మేజర్ న్యూస్ :
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల పోరుకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నేతలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, మూడు పార్టీల మధ్య సమన్వయంతో ఎన్నికలకు సమష్టిగా సిద్ధమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
కూటమిలోని మూడు పార్టీల బలాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, వార్డుల వారీగా పరిస్థితులను సమీక్షిస్తూ ముందుకు సాగేందుకు మంత్రి ఆనం ‘త్రిశూల వ్యూహం’తో మున్సిపల్ పోరుకు సన్నద్ధమవుతున్నారు.
ఆత్మకూరు లో  ఎన్ డి ఏ నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు.