BREAKING
రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలి మీ ఓటు.. మీ హక్కు.. మీ భవిష్యత్‌కు బలం..! సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి ఎంపికలు ఓం శక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు విచ్చేయండి శిష్టకరణం నూతన కార్యవర్గం ఎన్నిక గౌడ సంఘాన్ని మరింత పటిష్టం చేస్తాం* వాలి చర్ల విద్యా కమిటీ చైర్మన్ గా రెండోసారి సయ్యద్ చిన కాసింవలి హోర్ముజ్ జలసంధి గుండా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసిన ఇరాక్ 2021 ఫలితాలు పునరావృతం కావాలి. దివ్యాంగుల ఆత్మగౌరవానికి అండగా ఉంటాం స్థానిక ఎన్నికల సమరానికి బిజెపి శ్రేణులు సిద్ధంగా ఉండాలి మండల బిజెపి అధ్యక్షుడు యర్ర విక్రమ్ పిలుపు మొక్కలు నాటిన ఎంపీడీవో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పేదలకు అందజేయాలి జల జీవన్ మిషన్ విజయానికి యారవ విస్తృత ప్రచారం స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన - సిఐ జయచంద్ర

ఆర్యవైశ్యుల ఐక్యతకు కృషి చేస్తా, శీమకుర్తి

Select Suryaa Now
ఆర్యవైశ్యుల ఐక్యతకు కృషి చేస్తా,  శీమకుర్తి

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ జిల్లా రూరల్ ఆర్యవైశ్య అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శీమకుర్తి శ్రీనివాస్‌రావును వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పూర్వ అధ్యక్షుడు ఇమ్మడి బాలభాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని, జిల్లాలో ఆర్యవైశ్యుల ఐక్యతకు కృషి చేస్తానని శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉప్పలమెట్ట వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్, అధ్యక్షులు కొనకళ్ల సత్యనారాయణ, నాగవరపు పుల్లారావు, బుర్లగడ్డ సత్యనారాయణ, బొమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 కెవి రమణారావు జంగారెడ్డిగూడెం