BREAKING
ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పరిశ్రమల సమన్వయం: సీఐఐ హిమాచల్ ప్రదేశ్ సదస్సు 3కె హెల్త్ వాక్‌ను విజయవంతం చేయండి.. VC క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జోన్ల వారీగా సమావేశాలు

ఆరుబయట మల విసర్జనతో వ్యాధులు వ్యాప్తి

Select Suryaa Now
ఆరుబయట  మల విసర్జనతో  వ్యాధులు వ్యాప్తి


పరిసరాలు  పరిశుభ్రతకు ప్రాధాన్యత నివ్వాలి ఏం పి డి ఓ రత్నం. రామభద్రపురం మేజర్ న్యూస్ సెప్టెంబర్ 30

ఆరుబయట మల విసర్జనతో వ్యాధులు వ్యాప్తి చెంది రోగాల బారిన పడతారని ,ఇంటిలోనూ,పాఠశాలలో ను మరుగు దొడ్లను తప్పని సరిగా వినియోగించాలని రామభద్రపురం మండల అభివృద్ధి అధికారిని   రత్నం విద్యార్థులకు సూచించారు. బుధవారం ఆమె నాయుడువలస పాఠశాలను సందర్శించారు.పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న పాత  వస్తువులను పుస్తకాలను,ప్లాస్టిక్ వస్తువులను 
తొలగించాలని ,తడి,పొడి చెత్తను వేరుచేసి  స్వ చ్చ రథానికి అందివ్వాలని కోరారు.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు. డాక్టర్  జె సి రాజు మాట్లాడుతూ వీధుల ప్రక్కన మల విసర్జన నేరమని  అన్నారు.ఎప్పటి కప్పుడు చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. కలుషిత నీరు, చిన్నపిల్లలు త్వరగా రోగాల బారిన పడటానికి ఆరుబయట మలవిసర్జనే ప్రధాన కారణమన్నారు.వీరితో సచివాలయ సిబ్బంది రామ రాజు, రాజ శేఖర్,ఏం పి డి ఓ సిబ్బంది ఉన్నారు