BREAKING
కంపసముద్రంలో పోలేరమ్మ గుడి శంకుస్థాపన శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. * నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలుస్తాం * ఆత్మకూరులో నేడే తెలుగుదేశం, ఎన్ డి ఏ కూటమి ర్యాలీ - రండి.. కదలిరండి.. తరలిరండి... ఎన్నికల నిర్వహణపై సమీక్ష మధ్యవర్తిత్వంతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం కూలిన భారీ వృక్షం. స్పందించిన రెవిన్యూ శాఖ * పోలీస్,ఎన్డీఆర్ఎఫ్, ఆర్ అండ్ బి సహకారంతో * ​డాక్టర్‌ పాదర్తి నాగరాజుకు ‘జాతీయ ఉత్తమ జర్నలిస్టు’ పురస్కారం. విదేశాల్లో పుట్టిన వారికి చైర్మన్ పదవా? విచారణ జరపాలి. కావలి డిఎస్‌పి కార్యాలయంలో ఘనంగా రక్తదాన శిబిరం. మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్ 35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి జగదీశ్వర్ రావు

Select Suryaa Now
ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి జగదీశ్వర్ రావు

సీతమ్మధార,  సూర్య : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం  దేవాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రమును  నమ్మిదొడ్డి పట్టణ ఆరోగ్య కేంద్రములను సందర్శించి వైద్య ఆరోగ్య సిబ్బందిని సమీక్షించి తదుపరి సైక్లోన్ మెడికల్ క్యాంపులను సందర్శించి సరిపడా మందులు ఉంచుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యాధికారితో సహా సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని తెలియచేసారు.  
ఈ సందర్శనలో ప్రాధమిక  పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, అసిస్టెంట్ మలేరియా అధికారి  బి.నాగభూషణం  ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.