BREAKING
యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు

ఆరికతోట బీసకాలనీకి వచ్చే రోడ్డులో వీధిలైట్లు వేయాలి

Select Suryaa Now
ఆరికతోట బీసకాలనీకి వచ్చే రోడ్డులో వీధిలైట్లు వేయాలి

 

రామభద్రపురం, సెప్టెంబర్ 28( మేజర్ న్యూస్): మండల పరిధిలోని ఆరికతోట బీసీ కాలనీకి వచ్చే రోడ్డులో వీధిలైట్లు వేయాలని ఇండో హ్యూమన్రైట్స్ కేర్ అధ్యక్షులుకనకల ధర్మారావు కోరారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విద్యుత్ దీపాలు లేక పోవ డంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళల్లో వచ్చే మహిళలు భయాందోళన చెందుత ఎన్నారని తెలిపారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా కాలువలు పూడుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వీధి దీపాలు వేయించాలని కోరారు. 28 ఆర్ బీపీ2: సమావే శంలో మాట్లాడుతున్న ఇండో హ్యూమన్రైట్స్ కేర్ అధ్యక్షులుకనకల ధర్మారావు